నల్లగొండ జిల్లా కేంద్రంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం చేపట్టాలని పలువురు కవులు, కళాకారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, అభివృద్ధి చేయకుండా చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
Miryalaguda | కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.