Kadambari Kiran | ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ చిన్న కుమార్తె పూర్ణ సాయిశ్రీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని తారామతి బారాదరిలో బుధవారం ఈ వివాహ వేడుక జరిగింది.
‘చుట్టూ ఉన్నవారంతా అతన్ని లక్కీ ఫెలో అంటున్నా..తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతున్ని అని ఫీలయ్యే ఓ యువకుడి కథతో ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పారు ఏఆర్‌బీ. ఆయన దర్శకత్వంలో బి�
చిత్రపురి కాలనీలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో కమిటీ సభ్యులు, ఆఫీస్ బేరర్స్‌తో కలిసి ఆయన పాత్రికేయ సమావ�
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు. 90 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దాదాపు 75 ఏండ్లు ఆయన ఉన్నారు. ప్రపంచంలో అంత అనుభవం ఉన్న నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాద�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల (Maa Elections) గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. రోజుకొకరు తాము కూడా పోటీలో ఉన్నామంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
స్వార్ధ ప్రయోజనాలతోనే కొందరు చిత్రపురి హౌసింగ్ సొసైటీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అభివృద్దిని అడ్డుకుంటున్నారని అన్నారు వల్లభనేని అనిల్. లబ్ధిదారులకు ఫ్లాట్స్ కేటాయించే హక్కు ప్రభుత్వం నిర్దేశి�
బంజారాహిల్స్, జూన్ 13: కరోనా కష్ట కాలంలో షూటింగ్స్ లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా సినీ వర్కర్లకు ‘మనం సైతం’ సంస్థ ద్వారా ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోన
మణికొండ, మే 16: సినీ కార్మికులతో పాటు ఆపదలో ఉన్న వారికి ఏదోరూపంలో సాయమందిస్తున్న హాస్యనటుడు కాదంబరి కిరణ్.. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం, మందులు, ఇతర వస్తువులు అందజేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. చిత్రపురిక�