Home
Cinema
Starring Sohail And Moksha Of Bigg Boss Fame This Film Is Produced By Haritha Gogineni Under Dattatreya Media Banner
మనసే నువ్వే కావాలన్నదే..
‘చుట్టూ ఉన్నవారంతా అతన్ని లక్కీ ఫెలో అంటున్నా..తాను మాత్రం ఎప్పటికీ దురదృష్టవంతున్ని అని ఫీలయ్యే ఓ యువకుడి కథతో ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పారు ఏఆర్‌బీ. ఆయన దర్శకత్వంలో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని నిర్మించారు. ఈ సినిమాలోని ‘ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే..’ అనే సాంగ్‌ను దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు.
భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చక్కటి రొమాంటిక్ గీతంగా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయానంద్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ఏఆర్బి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

