కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రమాణం చేయించారు. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారి ఆయన. 1989 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్�
తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20న ముగుస్తుంది.