తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయాన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతిలో ఏర్పాటుచేస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Ponnam Prabhakar | తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీలను ఇద్దరి చొప్పున పిలవడం జరిగిందన్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు.