కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అదేవిధంగా న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకు న్యాయవాదిని కోర్టు నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవాధికార చట్టాన్ని �
హైదరాబాద్ : ఎస్సీ ఉప కులాలకు తప్పక న్యాయం చేస్తాం.ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ ఉపకులాల నాయకులతో మంత్రుల నివ