ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : ఎస్సీ ఉప కులాలకు తప్పక న్యాయం చేస్తాం.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ ఉపకులాల నాయకులతో మంత్రుల నివాసంలో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..
రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఎస్సీ ఉపకులాలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కుల ధృవీకరణ పత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలనే అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.
అలాగే ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తప్పకుండా సాయం చేస్తానని మంత్రి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

