కృత్రిమేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (సీజేఐ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజేందర్నగర్లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు భవనాల వద్ద జడ్జిల నివాస సముదాయాల కోసం ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు.