కోర్టుల ఆధునీకరణపై న్యాయ సలహా కమిటీ
కోర్టుల ఆధునీకరణపై సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘మౌలిక సదుపాయాల న్యాయ సలహా కమిటీ’ని ఏర్పాటుచేశారు.
- నియమించిన సీజేఐ
న్యూఢిల్లీ, మే 12: కోర్టుల ఆధునీకరణపై సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ‘మౌలిక సదుపాయాల న్యాయ సలహా కమిటీ’ని ఏర్పాటుచేశారు. జస్టిస్ అరవింద్ కుమార్‌ను ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పని పరిస్థితుల్ని మెరుగుపర్చటం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంపై కమిటీ దృష్టిసారించనున్నది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరత, సౌకర్యాలను సూచించటం ఈ కమిటి విధి విధానాల్లో భాగంగా ఉంది. కోర్టుల కంప్యూటరీకరణకు చర్యలు సూచించటం, డిజిటల్ అంతరాన్ని తగ్గించటం వంటి చర్యలను సిఫార్సు చేయనున్నది. ఆగస్టు 31లోగా మధ్యంతర నివేదికను సమర్పించాలని కమిటీని సీజేఐ కోరారు. దేశవ్యాప్తంగా కోర్టుల కోసం ప్రభుత్వ మద్దతు, రూ.40,000 కోట్ల నుండి రూ.50,000 కోట్ల వరకు నిధులను సమీకరించటంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టిసారిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

