Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది.
ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు ద