జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో కీలకమని, ఈ నేపథ్యంలో జిల్లా జడ్జీలు సంక్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా ఉండాలని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు.
లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారిని ‘వినియోగదారులు’గా పరిగణించరాదని, వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద అలాంటివారిని వినియోగదారులుగా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.