దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంది కాళేశ్వరంపై వేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిటీ నివేదిక. దున్న ఈనిందని కాంగ్రెస్ అంటే, దూడను కట్టేయమని కమిషన్ చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తిచేసింది. కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ పినాకీచంద్రఘోష్ ప్రాజెక్టు�