న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన వీడోలు సమావేశం నిర్వహించారు.
యాదాద్రి/బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్�