అభిషేక్ పచ్చిపాల, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్'. యశ్వంత్ దర్శకుడు. తన్వీర్, ప్రకాశ్ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.
అభిషేక్ పచ్చిపాల, నాజియా ఖాన్, వినీషా, ఇషిత ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్'. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు. డా॥ ధర్మపురి ప్రకాష్ నిర్మాత. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు.