‘ఏడు చేపల కథ’ ఫేమ్ టెంప్ట్ రవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్తో కలిసి ప్రకాష్ ధర్మపురి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్లీన్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారు మెచ్చే అంశాలున్నాయి.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం’ అన్నారు.