ఎప్పుడో ఒకసారి వచ్చే వరద నీటితోనే కాకుండా కాలంతో సంబంధం లేకుండా ఉరకలేసిన జల ప్రవాహం గత పాలనలో కండ్లారా చూశాం. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన గోదావరి జలాలు ఎగుడు దిగుడులను దాటుకొని భూగర్భం గుండా భూ ఉపరితలం మీద�
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే.. 1983లో శ్రీరాంసాగర్కు భారీగా వరదలు వచ్చాయి. ఆ నీరంతా వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి జలాలను దిగువకు వదిలేసేవారు.
కరీంనగర్లో 2001 మే 17న నిర్వహించిన సింహగర్జనలో సమైక్య పాలకుల గుండెల్లో సమరశంఖాన్ని పూరించారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 2001 జూలై 12, 15, 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక ల్లో రైతు నాగలి గుర్తుతో పెనుసంచలాన్న