పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 9వ రోజుకు చేరుకుంది. కోల్కతా, సిలిగురి నగరాల్లో �
కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖాన సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని నెల రోజులకు పైగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.