జుక్కల్ మండల కేంద్రంలోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్ ఆవరణలో తెల్ల కాగితంపై రాసి ఉన్న ప్రశ్నలు కనిపించిన ఉదంతం బుధవారం జిల్లాలో కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
కార్యకర్తలకు అండగా ఉండి, తాను బతికున్నంత కాలం సేవ చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. జుక్కల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మొదట గ్రామ చౌరస్తా వద్ద ఉన�