2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రేవంత్‌రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏర్పాటుచేసిన
‘అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన సాగుతున్నది. ఇదీ కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. పోలీసు పహారా మధ్య గ్రామసభలు.. పో�