ఇజ్రాయెల్‌పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో (Moscow Terror Attack) ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా (Russia) అనుమానం వ్యక్తంచేస్తున్నది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబం
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై (Kremlin) డ్రోన్ దాడి అమెరికా పనే అని ఆరోపించడాన్ని వైట్‌హౌస్ (White House) కొట్టిపారేసింది. ఇది హాస్యాస్పదమని (ludicrous) యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బ
Ukraine War: డిసెంబర్ నుంచి ఉక్రెయిన్ వార్‌లో 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు అమెరికా అంచనా వేసింది. ఆ సమయంలోనే మరో 80 వేల మంది సైనికులు గాయపడినట్లు చెప్పింది. బక్ముత్ సిటీలో ప్రస్తుతం రెండు �
తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా ఇటీవల కూల్చేసిన విషయం తెలిసిందే. సముద్రం నుంచి వెలికితీసిన బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ ప్రకటించింది.
వాషింగ్టన్: రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ అభిప్రాయపడింది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం �
America Evacuation : తమ పౌరుల రక్షణ గురించి జో బైడెన్ ప్రభుత్వం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నది. వారిని ఉన్నఫలంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది. అయితే, ...