మక్తల్ రూరల్, ఏప్రిల్ 19 : రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పంచదేవ్‌పాడ్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్�
మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 18 : జీకే మాస్టర్ షో టోకాన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్ రూర ల్ మండలంలోని కోడూర్ గ్రామంలో కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్ల�
అభివృద్ధి పనులపై బేధాభిప్రాయాలుఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదువిచారణ చేపట్టిన డీఎల్పీవోనవాబ్పేట, ఏప్రిల్ 17 : గ్రామాభివృద్ధిలో ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు గతేడాది ను
అక్రమ తరలింపును అడ్డుకున్న పలువురు రైతులుఒకరిపై కత్తితో దాడి చేసిన వ్యాపారులుజిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న రైతుమిడ్జిల్ మండలం వాడ్యాల్లో ఘటనమిడ్జిల్, ఏప్రిల్ 16 : ఇసుక మాఫియా బరితెగించింది. దు�
కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమిటీ సభ్యుడు ఆచారి తల్లోజునారాయణపేట టౌన్, ఏప్రిల్ 16 : ప్రభుత్వాలు అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకబడిన తరగతులకు రావాల్సిన 27శాతం వాటా తప్పనిసరిగా ఇ �
కరోనా ప్రభావంతో పెరిగిన వినియోగంలాక్డౌన్ నుంచి నెట్ ఖర్చు రెట్టింపురోజంతా ఇంటర్నెట్ పైనే..ధన్వాడ, ఏప్రిల్ 15 : ఈ ఊరు ఆ ఊరు అని తేడా లే కుండా నేడు ఎటు చూసినా ప్రజలు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ప్రధానం
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.
సీఈవో విజయనాయక్మల్దకల్ ఏప్రిల్ 10: కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సీఈవో విజయనాయక్ ప్రజలకు సూచించా రు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్య�
పల్లెప్రగతితో ఆదర్శంగా.. రూ.66.25 లక్షలతో వివిధ పనులు అభివృద్ధిలో దూసుకెళ్తున్న పంచాయతీ అలంపూర్/అయిజ, ఏప్రిల్ 10 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లె లు బాగుంటేనే దేశం అ భివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం క
శ్రీశైలం ఏప్రిల్ 7 : శ్రీశైల మహా క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో విభూధిమఠం రుద్రాక్షమఠం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం అత్యంత పురాతనమైన శాసనాలు బండపరుపుపై బయటపడిన�