ఉద్యోగాలకు భూమి కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
పార్ట్‌టైమ్ జాబ్‌ల పేరుతో యువతకు వలవే సి ప్రీపెయిడ్ టాస్క్‌ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల మూలాలు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా రోజూ కోట్ల �
Partha Chatterjee | పశ్చిమబెంగాల్లో ఉద్యోగాల నియామకాల కుంభకోణం కేసులో పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. ఈ సందర్భంగా ఆయన సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు