ఏడాది ఆరంభంలోనే జాబ్ మార్కెట్కు ఎదురుదెబ్బ. ఉద్యోగార్థులకు ఈ కొత్త సంవత్సరం కలిసొచ్చేలా కనిపించడం లేదు మరి. దేశీయ కార్పొరేట్ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి.
కరోనా సంక్షోభంతో కళతప్పిన జాబ్ మార్కెట్.. ఇప్పుడు కోలుకుంటున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నదన్న సంకేతాలనిస్తూ గత నెల నియామకాలు ఊపందుకున్నాయి. మార్చిలో గతంతో పోల్చితే 18.4 శాతం �