Jithendra Singh | సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సులో మార్పులు జరగబోతున్నాయని ఊహాగానాలు వెలువడుతున్న వేళ.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Vyommitra | చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఈ ఏడాది అక్టోబర్లో గగన్యాన్ మిషన్ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.
మంత్రి కేటీఆర్ | కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.