PM Modi : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతనంగా నిర్మించిన ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని నూతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద రూ.3,706 కోట్ల వ్యయం తో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
Semiconductor Plant: ఉత్తరప్రదేశ్లోని జేవర్లో 3706 కోట్ల ఖర్చుతో సెమీకండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర క్యాబినెట్ ఇవాళ ఆ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.