తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్, హెలికాప్టర్ 30 నిమిషాల వ్యవధిలో దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయాయని యూఎస్ నేవీకి చెందిన పసిఫిక్ ఫ్లీట్ వెల్లడించింది.
Jet crash:అమెరికాలోని నెవడాలో జరుగుతున్న రీనో ఎయిర్ రేస్ షోలో విషాదం చోటుచేసుకుంది. ఫైనల్స్ కోసం పోటీపడుతున్న ఓ జెట్ విమానం.. అదుపు తప్పి నేలపై కుప్పకూలింది. కూలిన సమయంలో భారీ స్థాయిలో మం