Jet Airways - Naresh Goyal | హవాలా లావాదేవీల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు ఆరోగ్య కారణాలతో బాంబే హైకోర్టు సోమవారం రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంక్ వద్ద రూ.538 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను శుక్ర�