JEO Veerabraham | సమసమాజ స్థాపన కోసం పాటు పడిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని జేఈవో వీరబ్రహ్మం కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా సీతారంజిత్‌రెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మం ఆమెతో ప్రయాణ స్వీకారం చేయించారు.