మలయాళ నటి నవ్యా నాయర్ ఇటీవల ఆస్ట్రేలియాకు మల్లెపూలు పట్టుకెళ్లినందుకు రూ.1.14 లక్షల జరిమానా చెల్లించారు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం మల్లెపూలు తీసుకొస్తున్నట్టు ఆమె ప్రకటించకపోవడంతో ఈ జరిమానాను విధించ�
మల్లెపూలు (Jasmine) తీసుకెళ్లినందుకు మలయాళ నటి (Malayal actress) నవ్య నాయర్ (Navya Nair) కు ఆస్ట్రేలియా (Australia) లోని విమానాశ్రయ అధికారులు ఇటీవల రూ.1.14 లక్షల జరిమానా విధించారు. నిషేధం ఉన్న వస్తువులను తీసుకెళ్తే అక్కడ జరిమానాలు మాత్ర�