Chandrababu-Pawan Kalyan | చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య గంటన్నర సేపుకు పైగా చర్చలు జరిగాయి. వారిద్దరి మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని జనసేన అగ్రనేత నాదేండ్ల మనోహర్ చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏం కావా లో ప్రశ్నించకుండా, ప్రధాని మోదీని సీఎం జగన్ ప్రాధేయపడుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించా రు.