Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'
గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Jana Nayagan | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) మళ్లీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జన నాయగన్ (ప్రజల నాయకుడు).