Massive Landslide | జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ (Ramban) జిల్లాలో బుధవారం భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిని (Jammu-Srinagar Highway) మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Jammu Srinagar Highway | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
Amarnath Yatra | ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్నది. ఉగ్రవాదులు వాహనంలో అమర్చిన మందుపాతరలతో తీర్థయాత్రను లక్ష్యంగా చేసుకోవచ్చని భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహ�
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలు జరిపిన కాల్పులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న తావి బ్రిడ్జికి సమీపంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
landslide | జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. దీంతో అధికారులు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు