Jammu kashmir Assembly polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు.
jammu Kashmir Assembly Polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీతో ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.