పాకిస్థాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 4-1తో చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్.. నిర్ణీత ఓవర్లలో 128/9స్కోరుకు కుప్పకూలింది.
James Neesham : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్(James Neesham) అంతర్జాతీయ క్రికెట్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup) తర్వాత అతడు రిటైర్మెంట్పై ప్రకటన చేసే
CWC 2023: ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో దెబ్బతినడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఓటమితో నిరాశకు గురైన అభిమానులు ఆగ్రహావేశాలతో రెచ్చిపోతున్నారు.
పాకిస్థాన్‌తో ముగిసిన అయిదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను న్యూజిలాండ్ సమం చేసింది. సోమవారం జరిగిన అయిదవ, చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్క్ చాపమన్(104 న�