ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలుసు కదా. నాలుగోరోజు ఆటలో భాగంగా
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్‌ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్‌తో ( India vs England ) ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
లండన్: ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1000వ వికెట్ తీశాడు. సోమవారం కెంట్, లాంకషైర్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. పిచ్ పేస్ బౌలింగ్‌క