తడిసిన ధాన్యాన్నీకొంటాం అన్నదాతలు ఆందోళన వద్దుముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులను అప్రమత్తం చేశాంకొనుగోళ్ల కోసం సీఎం ఇప్పటికే రూ.15వేల కోట్లను సమకూర్చారురాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ముస్లింలకు రంజాన్ దుస్తుల పంపిణీరామడుగు, మే 6 : సర్వ మతాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని ఆదరిసున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్న�
ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలికలెక్టర్ కె.శశాంకఅధికారులతో టెలీకాన్ఫరెన్స్విద్యానగర్, మే 5: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ఓపీ పరీక్షలు ప్రారంభించాలని �
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలిపది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించాలిసింగరేణి ఏరియా దవాఖానల్లో కొరత లేకుండా చూడాలిఅందుకు తగిన చర్యలు తీసుకోవాలిజీఎంలకు సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశంవీడియో కాన్ఫరెన్స్
కొనుగోలు కేంద్రాలకు వెల్లువెత్తిన ధాన్యంఏడాదికేడాది పెరుగుతున్న దిగుబడిదిగుబడికి అనుగుణంగా కేంద్రాల ఏర్పాటుసంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుగంగాధర, మే 4 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ �
జిల్లాలో రెండు ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటుసర్దాపూర్లో 38, వేములవాడలో 160 బెడ్లు సిద్ధంస్వల్ప లక్షణాలు ఉన్న వారికి తాత్కాలిక వసతి14రోజుల పాటు సేవలుఉచితంగా వసతి, భోజనం,వైద్య సదుపాయాలుసిరిసిల్ల టౌన్, మే 3: కర�
పీఎసీఎస్ చైర్మన్లు చిన్నారెడ్డి, సుధీర్‌రావు, నర్సయ్య యాదవ్గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంరుద్రంగి, మే 3: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, మానాల పీఎసీఎస్ చైర
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నరుతప్పు చేశానని ఒప్పుకొన్న రాజేందర్‌ను జైలుకు పంపాలిడీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల్నేని సత్యనారాయణరావుజమ్మికుంట,(జమ్మికుంట రూరల్), మే 2: మంత్రి ఈటల రాజేందర్‌కు బిన�
చొప్పదండి, మే 2: రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్నే గెలుపు వరిస్తుందని మరోసారి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాగార్
రూ.5 లక్షల అపహరణచాకచక్యంగా ఛేదించిన పోలీసులునగదు స్వాధీనం..ఇద్దరి నిందుతుల అరెస్ట్వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ హెగ్డేసిరిసిల్ల రూరల్, మే 1: అవసరముందని అడిగితే అప్పిచ్చారు. ఆ తర్వాత వారే ఇచ్చిన డబ్�
కలెక్టర్ కె.శశాంకమారెట్ల నిర్మాణాలు, కొవిడ్ నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్స్కార్పొరేషన్, ఏప్రిల్ 30: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ప్రతిపాదించిన స్థలాల్లో శాకాహార, మాంసాహార సమీకృత మారెట్
రాంనగర్, ఏప్రిల్ 29: సీసీ కెమెరాలు భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తాయని సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఖాన్‌పురా, హుస్సేనీపురా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 33 �
స్కూళ్లు, సంస్థల భవనాలను సిద్ధంగా ఉంచండిబాధితులకు మెరుగైన వైద్యం అందించండికరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సూచనపరిస్థిత�