మంత్రి కొప్పుల | జిల్లాలోని వెల్గటూర్ మండలం పట్టణ పరిధిలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల, జాతర ఉత్సవాల్లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
జగిత్యాల : అర్హులైన ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయంఅందుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.2 కోట్ల 65 లక్షల అంచనా వ్యయ�