జగదీశ్ మార్కెట్లో నకిలీ యాపిల్ ఫోన్ సామగ్రిని విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులతో కలిసి దాడి చేసి రూ. 2.42 కోట్ల విలువైన నకిలీ వస్తువులను స్వాధ�
హైదరాబాద్‌లో సెల్ఫోన్లు చోరీచేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్ దేశస్థులు సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి, రూ.64 లక్షల విలువైన 102 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారని మధ్య మండలం డీసీపీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
ప్రాంక్ వీడియో | ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్‌ను చావబాదాడు.