విద్యాశాఖలో 900కి పైగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల జాక్టో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు.
పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపునిచ్చింది.