ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించండి: జాక్టో
విద్యాశాఖలో 900కి పైగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల జాక్టో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో 900కి పైగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల జాక్టో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు. ఆ తర్వాతే పండిట్లు, పీఈటీలకు అవకాశం కల్పించాలని విన్నవించారు. గురువారం సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించినట్టు జాక్టో నాయకులు సదానందంగౌడ్, కృష్ణుడు, రాధాకృష్ణ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

