పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచ్‌లు పోరుబాట తలపెట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి నుంచి వచ్చేనెల 4న ‘చలో హైదరాబాద్ పోరుబాట’ కా
రా్రష్ట్ర ప్రభుత్వం దసరా పండుగలోపే తాజా మాజీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేకుంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర�