ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.