తిరుమల శ్రీవారి ఆలయంలో 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. 14న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా జే శ్యామలారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి శ్యామలారావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్�