టీటీడీ నూతన ఈవోగా జే శ్యామలారావు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా జే శ్యామలారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి శ్యామలారావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా జే శ్యామలారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి శ్యామలారావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి సెలవుల్లో ఉన్నారు. ఆయనను రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP Government
- EO
- J Shyamala Rao
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

