తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) అసోసియేషన్‌లో మొదలైన ప్రక్షాళన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో) అసోసియేషన్‌లో సెగలు రేపింది. టీఎన్జీవోలో అనర్హుల ఏరివేత ఇప్పటికే విజయవంతంగా జరిగింది
కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా తిర్మలాపూర్‌కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పద
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బెల్ తరోడా, మాలేగాం గ్రామాలను కొత్త మండలాలుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుడిపల్లిని ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.