Israel attacks | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
రఫా పట్టణంపై దాడులకు ఇజ్రాయెల్ దళాలు సన్నాహాలు చేస్తుండటంతో ఈజిప్ట్ అప్రమత్తమైంది. దక్షిణ గాజా సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తున్నది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.
దెయిర్ అల్ బలాహ్: హమాస్ పాలనలోని గాజా స్ట్రిప్ భూభాగంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు మరింత దూకుడుగా ముందుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం గాజా సిటీని చుట్టుముట్టాయి. దాదాపు వారం పాటు తీవ్రమైన యుద్ధం �
గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే గాజాలో ఉన్న టన్నెల్ నెట్వర్క్ను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పలువురు నిపుణులు అభి
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు