గొల్లపల్లి మండలంలో సాగునీటి కటకట మొదలైంది. ముఖ్యంగా చిల్వకోడూర్ వాగును నమ్ముకొని పంటలు సాగు చేసిన చిల్వకోడూర్, దట్నూర్, అబ్బాపూర్‌లోని సుమారు 150 మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కాల్వ ల నిర్మా