మహారాష్ట్రలోని ముంబై శివారులో ఏకంగా 6 వేల కేజీల ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘరానా దొంగతనానికి సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
పాట్నా: ప్రభుత్వ అధికారులుగా నమ్మించిన దొంగలు, స్థానికుల సహాయంతో 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను చోరీ చేశారు. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్‌గంజ్ సబ్‌డివిజన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు�