అటు ఇరాన్, ఇటు హిజ్బోల్లా ప్రయోగించిన క్షిపణులను, రాకెట్లను గాలిలోనే తుత్తునియలు చేసిన ఇజ్రాయెల్ ‘ఐరన్‌డోమ్' యావత్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భద్రతకు ఇజ్రాయెల్ తరహా
సైన్స్ ఫిక్షన్ స్టార్ వార్స్ ప్రేరణతో ఇజ్రాయెల్ కొత్త తరం ఐరన్ బీమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సమర్థ, యుద్ధంలో పరీక్షించిన అత్యున్నత శక్తిమంతమైన లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవ�