పంజాబ్లో పుట్టి 50 ఏండ్ల నుంచి ఐర్లాండ్లో నివసిస్తున్న ‘నడక వీరుడు’ వినోద్ బజాజ్ (73) గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో రెండోసారి చోటు దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హ్యారీ పోటర్' ఫ్రాంచైజీ చిత్రాల్లో ప్రొఫెసర్ ఆల్బస్ డమ్బ్లెడోర్ పాత్రలో అందరికి సుపరిచితుడైన బ్రిటీష్, ఐరిష్ నటుడు మైఖేల్ గాంబన్ (82) లండన్లో కన్నుమూశారు.